- రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా
దేశవ్యాప్తంగా ఎస్ఆర్ సీ అమలు న్యూఢిల్లీ , నవంబర్ 20 : దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎస్ఆర్ సీ) అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యసభలో బుధవారం కశ్మీర్ పరిస్థితిపై సమాధానం చెబుతూ జాతీయ పౌర జాబితా అంశాన్ని కూడా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎస్ఆర్‌సీ పక్రియను …
హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే హవా: ఎగ్జిట్‌పోల్స్‌
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండాపోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్టు సమాచారం. పోలింగ్‌ అనంతరం విడుదైన ఎగ్జిట్‌ పోల్స్‌…
మహారాష్ట్ర, హరియాణాలలో ముగిసిన పోలింగ్‌
మహారాష్ట్ర, హరియాణా లో పోలింగ్‌ మందకోడిగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 45 శాతం పోలింగ్‌ నమోదు కాగా, హరియాణాలో 55శాతం నమోదైంది. సాయంత్రం 6గంటలకు పోలింగ్‌ ముగియనున్నది మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అత్యంత మెజార్టీతో గెలవబోతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ధీమా వ్యక్తం చేశారు. 288 …